Saturday, 11 March 2017

होली महोत्सव स्वादिष्ट

भारतीय संस्कृति का पवित्र त्योहार के लिए बधाई मेरी तेलुगू लोगों को रखा ख्याल रखा

 
होली के त्योहार हैं!
Holiki दवाओं रसायनों का उपयोग नहीं करते हैं, जहां तक ​​संभव हो, स्वाभाविक रूप से होने वाली mandulane का उपयोग करें। सावधान स्प्रे, गुब्बारे का उपयोग नहीं करते हैं, बच्चों को ... वहाँ सुनवाई gamanincukondi में एक दस्तावेज़ के लिए विभिन्न संदर्भ हैं। हम उन्हें नहीं बल्कि होली और गलतियों के दौरान चार सिंथेटिक रंग की एक गांठ से पीछा किया। तो यह सावधानी बरतने चाहिए ...इसी तरह के कपड़ेलेकिन ... वे पहने और वहाँ adetappudu patabattalu होली रंगों nilustayo कि क्या मन दूसरे के रास्ते में हो रही है। कपड़ों की है कि संभव adetappudu होली गंदगी के रूप में के रूप में ज्यादा शामिल किया गया पहनें। उन्होंने यह भी कपास वह भी ठीक है dustulaite। पॉलिएस्टर कपड़ों पर रंग गिर ... यह है क्योंकि वे अवशोषित पानी उन पर डाल दिया, एक बार फिर से है, उन रंगों, jaratayi गोल चक्कर से एक।शरीर के लिए पर्याप्त नमीPodabarina त्वचा पर गिरने carmarogalaku रंग के लिए नेतृत्व कर सकते हैं। त्वचा नम रखने के लिए मुश्किल है। तो तेल ontininda, और थोड़ा अच्छा करता है। Kanipistundanukunte भी पीढ़ी ... losanu उपलब्ध मॉइस्चराइजिंग एक प्रस्ताव के बारे में। Padavakudadanukunte बाल, तेल pattincalsinde के सिर! पीने का पानी जितना संभव ademundu होली है अंदर से त्वचा moisturizes।लगातार tiragodduबहुत से लोग घंटों के लिए खुद को मनोरंजन करते हुए रंगों के साथ होली खेल रहे थे। लेकिन जैसे ही रंग vadilincukovadame melantunnaru के रूप में। सूर्य और उन्हें रसायन ontininda पर बारी के रंग के बाद से एक जोखिम है कि हम त्वचा के लिए रहना होगा। ... खेला होली के साथी ने कहा अलविदा इतनी जल्दी स्नान ceseyamantunnaru।Nayanam प्राथमिकता
कॉपर सल्फेट, meryuri, सीसा, क्रोमियम रसायन .... सूची होली के रंग के लिए बहुत लंबा है। वे मुंह में चला गया, का उल्लेख नहीं है दूसरी आँख भी नुकसान गिर जाएगी। क्यों किसी के गिलास में अच्छा है होली है। ऐसा करने में असमर्थ हैं जब एवन, पानी के साथ आंख धोने के रूप में जल्द ही संभव के रूप में की आंख रंग। सफाई के बाद आंखें mandutunna, पानी karutunna साथ आंखों, धुँधली दृष्टि ... sampradincalsinde नेत्र चिकित्सक तुरंत!स्नान की तरहहोली भी स्नान के अंत में सावधान रहना होगा। अधिकांश तुरंत, एक गश्ती दल पर गिर रंग साफ करने के लिए के रूप में सामग्री kirasanayil इस्तेमाल किया। इसके अलावा, अधिक podibaripotundi त्वचा। यदि संभव हो तो, बजाय सामान्य पैर की अंगुली पैर की अंगुली करने के लिए की तुलना में, ruddukovadam mancidantaru बच्चे। एक बार फिर से पर Losanu मॉइस्चराइजिंग स्नान वह भी ठीक है के अंत के बाद भी पकड़।अपने परिवार, होली के त्योहार के साथ स्वादिष्ट

భారతీయ సంస్కృతికి వందనాలు హోలీ పండగలో నా తెలుగు ప్రజలు ఇలా జాగ్రత్త పడితే చాలు



హోళీ పండుగ కావాలంటే!

హోళీకి రసాయనాలతో చేసిన మందులు వాడవద్దు, వీలైనంతవరకూ సహజసిద్ధంగా దొరికే మందులనే వాడండి. పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్త, బెలూన్లను వాడవద్దు, పిల్లలని కంట గమనించుకోండి... అంటూ రకరకాల సూచనలు వినిపిస్తూ ఉంటాయి. మనం వాటిని పాటించినా, నలుగురిలోకి వెళ్లి హోళీ ఆడేటప్పుడు రసాయనాల రంగులతో ముద్ద కాక తప్పుదు. అందుకోసం జాగ్రత్తలు తీసుకుని తీరాల్సిందే...
ఇలాంటి బట్టలు
హోళీ అడేటప్పుడు పాతబట్టలు వేసుకున్నామో లేదో గమనిస్తామే కానీ... అవి రంగుల నుంచి ఏమేరకు అడ్డుగా నిలుస్తాయో పట్టించుకోము. హోళీ అడేటప్పుడు ఒంటిని వీలైనంత కప్పి ఉంచే దుస్తులను ధరించాలి. అవి కూడా కాటన్ దుస్తులైతే మరీ మంచిది. ఎందుకంటే పాలిస్టర్ బట్టల మీద పడిన రంగులను అవి పీల్చుకోవు సరికదా... వాటి మీద మరోసారి నీటిని కుమ్మరించగానే రంగులన్నీ మళ్లీ ఒంటి మీదకి జారతాయి.
శరీరానికి తగినంత తేమ
పొడబారిన చర్మం మీద పడే రంగుల చర్మరోగాలకు దారితీస్తాయి. అందకనే చర్మాన్ని తేమగా ఉంచుకోవాలి. అందుకోసం ఒంటినిండా కాస్త నూనెని పట్టించడం మేలు. అది మరీ అతిగా కనిపిస్తుందనుకుంటే... అందుబాటులో ఉన్న మాయిశ్చరైజింగ్ లోషను ఏదన్నా రాసుకోవచ్చు. జుట్టు పాడవకూడదనుకుంటే, తలకి మాత్రం నూనె పట్టించాల్సిందే! ఇక హోళీ ఆడేముందు వీలైనంత మంచినీరు తాగడం వల్ల చర్మం లోపలినుంచి తేమగా ఉంటుంది.
అదే పనిగా తిరగొద్దు
హోళీ ఆడిన తరువాత చాలామంది అవే రంగులతో గంటల తరబడి కాలక్షేపం చేస్తుంటారు. కానీ వీలైనంత త్వరగా రంగులను వదిలించుకోవడమే మేలంటున్నారు. పైగా ఒంటినిండా రంగులతో ఎండలో కనుక తిరిగితే వాటిలోని రసాయనాలు మన చర్మానికి అంటుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి... హోళీ ఆడిన వెంటనే నేస్తాలకు గుడ్బై చెప్పేసి స్నానం చేసేయమంటున్నారు.
నయనం ప్రధానం

కాపర్ సల్ఫేట్, మెర్యురీ, లెడ్, క్రోమియం.... ఇలా హోళీ రంగుల కోసం వాడే రసాయనాల జాబితా చాలా పెద్దది. ఇవి నోట్లోకి వెళ్లినా, కంట్లో పడినా కూడా హాని జరుగుతుందని వేరే చెప్పనవసరం లేదు. అందుకనే కళ్లజోడు పెట్టుకుని హోళీ ఆడితే మంచిది. అలా కుదరని పక్షంలో కంట్లో ఏవన్నా రంగులు పడినప్పుడు, వెంటనే వీలైనంత నీటితో కంటిని కడుక్కోవాలి. కళ్లని శుభ్రం చేసుకున్న తరువాత కూడా కళ్లు మండుతున్నా, కళ్ల వెంబడి నీరు కారుతున్నా, దృష్టి మసకగా ఉన్నా... వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాల్సిందే!
స్నానం ఇలా
హోళీ ముగిసిన తరువాత చేసే స్నానం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒంటి మీద పడిన రంగులను తక్షణం శుభ్రం చేసుకునేందుకు చాలామంది పెట్రోల్, కిరసనాయిల్ వంటి పదార్థాలు వాడతారు. వీటితో చర్మం మరింత పొడిబారిపోతుంది. వీలైతే మామూలు సబ్బుతో కాకుండా పిల్లల సబ్బుతో రుద్దుకోవడం మంచిదంటారు. స్నానం ముగిసిన తరువాత కూడా మరోసారి ఒంటికి మాయిశ్చరైజింగ్ లోషను పట్టిస్తే మరీ మంచిది.
మీకు మీ కుటుంబానికి హోలీ పండగ శుభములు
గురూజీ మహారాజ్ 8019-365-999 వాట్సాప్ మరియు  కాల్

GURUJI MAHARAJ HYD 944 12 88 365 whatsapp

శతకోటి సమస్యలకు అనంతకోటి పరిహారములు ఉచితంగా పొందండి
గురూజీ మహారాజ్ ఓంకారం మోక్ష మార్గం త్వరలో హైదరాబాద్ నుండి ప్రారంభం.
0944-12-88-365

GURUJI MAHARAJ HYD 944 12 88 365 Contact-

శతకోటి సమస్యలకు అనంతకోటి పరిహారములు ఉచితంగా పొందండి
గురూజీ మహారాజ్ ఓంకారం మోక్ష మార్గం త్వరలో హైదరాబాద్ నుండి ప్రారంభం.0944-12-88-365

GURUJI MAHARAJ HYD 0944-12-88-365

శతకోటి సమస్యలకు అనంతకోటి పరిహారములు ఉచితంగా పొందండి
గురూజీ మహారాజ్ ఓంకారం మోక్ష మార్గం త్వరలో హైదరాబాద్ నుండి ప్రారంభం.0944-12-88-365